లైవ్ చాట్ లో శ్రియాపై అసభ్య కామెంట్…తన భర్త రియాక్షన్ హైలైట్..!

లైవ్ చాట్ లో శ్రియాపై అసభ్య కామెంట్…తన భర్త రియాక్షన్ హైలైట్..!

by Megha Varna

Ads

శ్రేయ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు  ..స్వతహాగా డాన్సర్ అయిన శ్రీయ తన డాన్స్ మాస్టర్ సహాయంతో మోడల్ గా పరిచయం అయ్యి తర్వాత తెలుగు ,తమిళ ,హిందీ చిత్ర రంగాలలో హీరోయిన్ గా నటించింది .2001 లో విడుదలైన ఇష్టం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి తరవాత దాదాపు అగ్ర కధానాయకుల అందరితోనూ నటించింది ..కానీ పెళ్లి అయిన తర్వాత చిత్రసీమకు దూరం అయ్యింది ..

Video Advertisement

టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ ప్రస్తుతం భర్త ఆండ్రితో కలిసి స్పెయిన్లోని బార్సిలోనాలో నివాసం ఉంటున్నారు .అక్కడే చాలా కాలంగా ఉంటున్నారు ఈ దంపతులు .ఈ మధ్య కరోనా కారణంగా దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలలో లాక్ డౌన్ విధించి సామజిక దూరం పాటిస్తున్న విషయం తెలిసిందే .కాగా తన భర్తలో కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పారు శ్రీయ ..దీంతో హాస్పిటల్ కు వెళ్లి పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ గా నిర్దారణ అవడంతో ఇంటికి వచ్చేసారు .

 

ఇదిలా ఉండగా తాజాగా శ్రీయ భర్త పుట్టినరోజు వేడుకులను ఇంట్లోనే జరుపుకున్నారు .ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో కాసేపు అభిమానులతో సందడి చేసారు ఈ దంపతులు ..శ్రీయ ప్రస్తుతం ఎలా ఉన్నారనే దానిమీద మరియు లాక్ డౌన్ లో ఎలా సమయం గడుపుతున్నారని దానిమీద కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు ..ఈ నేపథ్యంలో తన భర్త ఆండ్రి గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు ..

ఈ క్రమంలో ఓ అభిమాని శ్రీయపై ఒక సంచలన కామెంట్ చేసాడు ..మీ వక్షోజాలు చాలా అందంగా ఉన్నాయి..దీనిపై మీరు ఏమంటారు అని ప్రశ్నించాడు ..ఈ కామెంట్ పై ఇడియట్ అంటూ స్పందించారు శ్రీయ కాగా లైవ్లో పక్కనే ఉన్న భర్త ఆండ్రి మాత్రం ఈ విషయాన్నీ చాలా తేలికగా తీసుకున్నాడు ..నేను మీ కామెంట్ తో ఏకీభవిస్తున్నాను బ్రదర్ ..నిజంగానే ఆమె వక్షోజాలు బాగున్నాయి అంటూ బోల్డ్ గా మాట్లాడేసాడు ..దీంతో శ్రీయ చేసేది ఏమిలేక సైలెంట్ అయిపోయింది ..డిస్గస్టింగ్ అంటూ భర్తను కొట్టేసింది ఈ భామ. మొత్తానికి లైవ్ ఛాట్‌లో అభిమాని నుండి వచ్చిన బోల్డ్ ప్రశ్నతో శ్రీయ దిమ్మ తిరిగింది ..


End of Article

You may also like