Home News Sonia Agarwal: ఆమె డ్రగ్స్ వాడనే లేదు అయినా కూడా ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించారు ఇంతకీ వారుఎవరంటే ?

Sonia Agarwal: ఆమె డ్రగ్స్ వాడనే లేదు అయినా కూడా ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించారు ఇంతకీ వారుఎవరంటే ?

by Sunku Sravan

7/g బృందావన్ కాలనీ లో నటించిన సోనియా అగర్వాల్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది ఆ సినిమా ఆమెకు ఎంతో పేర తెచ్చి పెట్టింది. తమిళ, తెలుగు సినిమా ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న సోనియా అగర్వాల్ ఇటీవలే డ్రగ్స్ కేసు లో ఆమెను అరెస్ట్ చేసారంటూ వార్తలు ప్రచురించిన వెబ్ సైట్స్ మరియు న్యూస్ ఛానల్ పైన చర్యలు తీసుకుంటానంటూ ఫైర్ అయ్యారు ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అరెస్ట్ అయ్యింది

sonia-agarwal

sonia-agarwal

కోలీవుడ్ కి చెందిన నటి హీరోయిన్ సోనియా అగర్వాల్ అయినప్పటికీ ఈ సోనియా ఫోటోలు పెట్టి న్యూస్ ప్రచురించారు దీనితో విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి వివరణ ఇచ్చుకో వలసి వచ్చింది. విషయం తెలుసుకోకుండా ఆమె ఫోటోలు పెట్టినందుకు చర్యలు తీసుకుంటానంటూ చెప్పారు.

Model-cum-businesswoman, doctor arrested in drugs case | Deccan Herald

 

టాలీవుడ్ బాలీవుడ్ లో లగే అక్కడ కూడా డ్రగ్స్ కలకలం రేపాయి. నటి, మోడల్ సోనియా ని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేసారు అరెస్ట్ చేయడానికి వచ్చియున్న పోలీసులనుంచి ఆమె బాత్రూం లో దాపెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆమె ఇంట్లో డ్రగ్స్ లభించడంతో ఆమెను విచారించగా డ్రగ్స్ అమ్మే వారితో సంబంధాలు ఉన్నట్టు తేలింది.

You may also like