Ads
గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం గారికి కరోనా పాజిటివ్ వచ్చింది అనే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది నెటిజన్లు, అలాగే పలు రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు బాలు గారు కోలుకోవాలని ప్రార్థిస్తూ తమ భావాలను వ్యక్తపరిచారు.
Video Advertisement
ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు, సింగర్ ఎస్పీ చరణ్, బాలు గారి ఆరోగ్యం ముందు కంటే మెరుగుపడిందని, ఇప్పుడు కరోనా నెగిటివ్ వచ్చింది అని, అంతేకాకుండా బాలు గారు ఫిజియోథెరపీ కి స్పందిస్తున్నారు అని చెప్పారు.
End of Article