UAE ప్రెసిడెంట్ తర్వాత “షారుక్ ఖాన్”కి మాత్రమే ఉన్న ప్రత్యేక సౌకర్యం ఏంటో తెలుసా..?

UAE ప్రెసిడెంట్ తర్వాత “షారుక్ ఖాన్”కి మాత్రమే ఉన్న ప్రత్యేక సౌకర్యం ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇవాళ తన 56వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. షారుక్ ఖాన్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు. భారతదేశ సినిమా ఇండస్ట్రీలో కూడా గొప్ప నటులలో ఒకరు. ఈ సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ హీరో అయ్యారు. అలాగే కష్టపడితే ఎంత ఎత్తుకి అయినా ఎదగొచ్చు అని ఎంతో మందికి ఒక రోల్ మోడల్ అయ్యారు. షారుక్ ఖాన్ కి ఒక ప్రత్యేకత ఉంది.

Video Advertisement

అదేంటంటే, యూఏఈ (UAE) లో షారూఖ్ ఖాన్ ఏ హోటల్ లో ఉన్నా కూడా ఆ హోటల్ ఖర్చులు అన్ని షారుక్ ఖాన్ కి ఉచితం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. యూఏఈ లో షారుక్ ఖాన్ కి హోటల్స్ ఖర్చులు అన్నీ ఉచితం. ఈ సౌలభ్యం కేవలం ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకరు షారుక్ ఖాన్ అయితే, ఇంకొకరు యూఏఈ ప్రెసిడెంట్. ఇవే కాకుండా షారుక్ ఖాన్ ఇంకా ఎన్నో ఘనతలు సాధించారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ డబుల్ రోల్ లో కనిపిస్తారు అని సమాచారం.


End of Article

You may also like