నాకు బ్రేకప్ చెప్పిన వాడిని ఊరికే వదిలేది లేదు.. మొదటి సారి..పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన శ్రీముఖి..!

నాకు బ్రేకప్ చెప్పిన వాడిని ఊరికే వదిలేది లేదు.. మొదటి సారి..పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన శ్రీముఖి..!

by Sunku Sravan

Ads

సినిమా పరిశ్రమ నుంచి బుల్లి తెర తారలవరకు ప్రేమలు, పెళ్లిళ్లు సహజమే వీరు కూడా బ్రేక్అప్ లకు మినహాయింపు కారు. వీరి లిస్ట్ లో యాంకర్స్ కూడా ఉన్నారు. తెలుగు ప్రజలకి సుపరిచితురాలు ‘శ్రీముఖి’. యాంకరింగ్ లో సుమ తరువాత అంతటి పాపులారిటీ ని సంపాదించుకునన్నారు ‘శ్రీముఖి’.

Video Advertisement

గత ఏడాది జరిగిన బిగ్ బాస్ షో లో తన లవ్ మేటర్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది శ్రీముఖి… లవ్ బ్రేకప్ తరువాత ఎంతో డిప్రెషన్ లో వెళ్లానని చెప్పుకొచ్చింది. యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్ కోసం శ్రీముఖి ని గెస్ట్ గా పిలిచారు. ఈ సందర్బంగా మరోసారి శ్రీముఖి లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది సుమ గారి ప్రశ్నలకి సమాధానం ఇస్తూ.. ఆనంద్ లాంటి సినిమా లు చూసినపుడు తనకు జుట్టు కత్తిరించుకోవాలని పించేదని చెప్పగా.. అందుకు సుమ నీకు కూడా ఈదిన బ్రేకప్ లాంటివి స్టోరీస్ ఉన్నాయా అని సూటిగా అడిగేసారు..

ఇక శ్రీముఖి నాకు మాత్రం ఉండవా ? రిలేషన్షిప్ బ్రేకప్ లాంటివి మిగతా వివరాలు అడగాలని చూసైనా బయటకి చెప్పలేదు శ్రీముఖి అయితే అతనిని అంత తెలియక వదలబోనని అన్నారు..మంత్రాలూ వేయించి నాశనం అయ్యేలా చూస్తా అన్నది.


End of Article

You may also like