226
Ads
“ఐపీఎల్”.. ప్రతి క్రికెట్ ప్రేమికుడు ఎంతగానో ఎదురుచూసేది ఐపీఎల్ కోసమే… భారత ఆటగాళ్ల సత్తా రుజువయ్యేది ఈ ఐపీఎల్ తోనే.. అతిపెద్ద క్రికెట్ కుంభమేళా గా ఐపీఎల్ కు పేరుంది. ప్రపంచవ్యాప్తం గా పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడటానికి మొగ్గుచూపుతుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ హడావిడి మొదలైంది. గతేడాది ఆలస్యం గా జరిగింది. అది కూడా పరాయి గడ్డ అయినా యుఏఐ లో జరిగింది. ఈసారి మన దేశం లోనే జరుగుతున్నా టివీల్లోనే చూడాల్సి వస్తోంది.
Video Advertisement

ఇక మన SRH టీం గురించి కొత్తగా చెప్పేది ఏముంది. కిందటి సీజన్ లో ఇంజురీ లతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డా….ప్లే ఆఫ్స్ కి వెళ్లి సత్తా చాటిన టీం. ఈ ఏడాది కప్ కొట్టే దమ్మున్న టీం. ఇది ఇలా ఉంటె…వీణ శ్రీవాణి గారు మన SRH టైటిల్ సాంగ్ ని వీణపై ఎంత చక్కగా ప్లే చేసారో కింద వీడియోలో చూడండి.
watch video:
End of Article
