Home Filmy Adda వామ్మో..శ్రీ రెడ్డి ఈసారి ఈమె కన్ను మహేష్ బాబు పైన పడింది గా !

వామ్మో..శ్రీ రెడ్డి ఈసారి ఈమె కన్ను మహేష్ బాబు పైన పడింది గా !

by Sunku Sravan

శ్రీ రెడ్డి అంటే ఇప్పుడు టాలీవుడ్ లో తెలియని వారు ఉండరు అంతే కాదు వివాదాల నుంచే ఈమె పేరు మారుమోగిపోయిది. తరచూ పవన్ కళ్యాణ్ పెర్సనల్ లైఫ్ ని, పొలిటికల్ జర్నీ మీద కామెంట్స్ చేస్తూ పవన్ ఫాన్స్ తో గొడవ పెట్టుకుంటూ వస్తున్న శ్రీ రెడ్డి ఈ మధ్య పవన్ కి దూరం గా ఉందనే చెప్పాలి.

Sri Reddy comments on mahesh babu

Sri Reddy comments on mahesh babu

అంతే కాదు ఈ మద్యే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఆమె పేస్ బుక్ పేజ్ నుంచే ప్రమోషన్స్ కూడా చేసుకుంటుంది. ఆమె పవన్ నే కాదు, తమిళ దర్శకులు, హీరో నాని ని కూడా ఈమె టార్గెట్ చేసింది. ఇటీవలే ఆమె సమంత నాగ చైతన్య ల మధ్య వస్తున్న గాసిప్స్ ల మీద కూడా స్పందించి. ఇప్పుడు ఆమె కన్ను మహేష్ బాబు మీద పడినట్టు ఉంది. ఇటీవలే సైమా అవార్డ్స్ లో ‘మహర్షి’ సినిమా కి ఉత్తమ యాక్టర్ గా అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Sri Reddy comments on mahesh babu

Sri Reddy comments on mahesh babu

మహేష్ అవార్డు తో ఉన్న ఫోటో తో తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేస్తూ ‘సిమ్లా ఆపిల్ లా ఉన్నాడు బాబు’ అంటూ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. పాజిటివ్ గా శ్రీ రెడ్డి స్పందించిన హీరోస్ లలో ఎన్టీఆర్, మహేష్ మాత్రమే ఉన్నారు.

You may also like