“భగవంత్ కేసరి” లో శ్రీ లీల ప్లేస్ లో ముందుగా ఏ హీరోయిన్ ని అనుకున్నారో తెలుసా.?

“భగవంత్ కేసరి” లో శ్రీ లీల ప్లేస్ లో ముందుగా ఏ హీరోయిన్ ని అనుకున్నారో తెలుసా.?

by Mounika Singaluri

Ads

నందమూరి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం భగవంత్ కేసరి. దీనిని డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 19 విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది.

Video Advertisement

కాజల్ పాత్ర వల్ల సినిమాకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అందులోనూ ముఖ్యంగా బాలకృష్ణ ఒక పెద్దావిడని ఆంటీ అని పిలిచే సీన్ ఉంటుంది. ఆమెకి దగ్గరగా బాలకృష్ణ వయసు ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఆంటీ అని పిలిపించడం బాలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొకటి ఈ సినిమాలో బాలకృష్ణ కొంచెం సేపు పోలీస్ గెటప్ లో కనిపిస్తారు.

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది శ్రీ లీల….ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.ఆ తర్వాత శ్రీ లీలకి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించింది. ఆ సినిమాలో శ్రీ లీల డాన్సులు నటనతో మంచి మార్కులే కొట్టేసింది. భగవంత్ కేసరిలో అదరగొట్టేసింది శ్రీలీల. ఈ పాత్ర కోసం ముందుగా మరో హీరోయిన్ ని అనుకున్నారు అంట. కౌసల్య కృష్ణమూర్తిలో నటించి మెప్పించిన ఐశ్వర్య రాజేష్ ని ముందుగా ఈ సినిమాలో అనుకున్నారు అంట. కానీ ఈమెకి డేట్స్ కాళీ లేకపోవడంతో నో చెప్పిందట. దీంతో ఆ పాత్ర శ్రీలీలకి వచ్చింది.


End of Article

You may also like