Ads
తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని మొదటగా తీసుకు వచ్చిన నటి శ్రీ రెడ్డి .అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా అమ్మాయిలను కాస్టింగ్ కౌచ్ లు ఇబ్బంది పెడుతున్నారని ఆ సమస్యని పరిష్కరించాలంటూ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి శ్రీ రెడ్డి.తన బోల్డ్ నెస్ కారణంగా బాగా ఫేమస్ అయ్యారు శ్రీ రెడ్డి.కాగా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని తేరా మీదకు తెస్తూ ఉంటారు ఆ విదంగా శ్రీ రెడ్డి వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారారు.సినిమా విషయాలపైనే కాకుండా మాములు సంఘటనలపై కూడా సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి కామెంట్స్ చేస్తూ ఉంటారు..
Video Advertisement
ఇక పోతే తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన షో జబర్దస్త్..ఆ షో మొత్తానికి కూడా బాగా పేరు పొందింది హైపర్ అది అనే చెప్పాలి.ఎందుకంటే తన ఆటో పంచ్ ల వలన అందరి మన్ననలు పొందారు హైపర్ అది.హైపర్ అది బి.టెక్ చదివి సినిమాల మీద ఆసక్తితో జబర్దస్త్ కి వచ్చారు.తరువాత వెండితెరపై కుడా పలు చిత్రాలలో నటించారు.అయితే తాజాగా శ్రీరెడ్డి హైపర్ అది మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఆ వివరాలేంటో చూద్దాం..
అయితే తాజాగా హైపర్ అది పెళ్లి చేసుకుంటే కరోనా చచ్చిపోతుందా ?అయినా 42 యేళ్ళ వయసులో పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ పోస్ట్ పెట్టారు శ్రీ రెడ్డి.అయినా హైపర్ అది పెళ్లి గురించి ఆన్ లైన్లో ఏంటి ఎదవ గోల అంటూ కామెంట్స్ చేసారు ..
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వైన్ షాప్స్ కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్యనే లాక్ డౌన్ రూల్స్ సడలింపులలో గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు మొదలు అయ్యాయి.చాలాకాలం తరువాత వైన్ షాపులు తియ్యడం వలన ప్రజలు క్యూ కట్టారు.అందులో మహిళలు కూడా ఉన్నారు .మహిళల కోసం ప్రత్యేక లైన్స్ కూడా పెట్టారు.దీని మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పలు వివాదాస్పద కామెంట్స్ చేసారు.అయితే ఇలాంటి కామెంట్స్ మహిళలపై చేసేవారిని చిదకొట్టాలి అంటూ కామెంట్స్ చేసారు..
End of Article