Ads
కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ని కుదిపేసిన సంచలనాల శ్రీరెడ్డి.తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది..పోలిటేషన్స్ నుంచి యాక్టర్స్ వరకు ఎవరిని వదలకుండా ట్రోల్ చేస్తూనే ఉంటుంది.నచ్చావులే ఫేమ్ మాధవి లతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. గత కొన్ని రోజులనుండి శ్రీరెడ్డి మాధవి లతల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఒకరి మీద ఒకరు వరుస కౌంటర్ లు వేసుకుంటున్నారు.
Video Advertisement
తాజాగా శ్రీరెడ్డి మాధవి లతపై సంచలన కామెంట్స్ చేసారు. ఆ వీడియోలో మాట్లాడుతూ…”రీసెంట్ గా తెలుగు హీరోయిన్ బీజేపీ లో జాయిన్ అయ్యి బీజేపీ వాళ్ళని కూడా తిట్టేస్తుంది. న్యూస్ రీడర్ కాబట్టి న్యూస్ లు ఫాలో అవుతాను. తెలుగు హీరోయిన్ ఆమె పులి అని చెప్పుకుంటుంది. నీ బతుకేంటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? దేశానికి నువ్వు చేసింది ఏంటి? నేను పెద్ద తోపు, తురుమ్ పులి అని చెప్పుకుంటోందివ్ ఏదో దేశానికి పెద్ద నాయకురాలిగా నీ బిల్డప్.. నీ కవితలు.. నువ్ అమెరికాలో వేసిన నాటకాలేంటి. ఇక్కడికి వచ్చి నువ్ చేసేది ఏంటి.. మొన్నేదో నీ ఫేస్ బుక్‌లో నా గురించి కామెంట్ పెడితే.. నన్ను ఎవరితో పోల్చకు అని మాధవీలత అన్నట్టు” శ్రీరెడ్డి అన్నారు. ఆ వీడియో చూడండి.
watch video:
https://youtu.be/FfeU64eMklg
End of Article