నీ గురించి నాకు బాగా తెలుసు బుజ్జి…నందిని కామెంట్స్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి!

నీ గురించి నాకు బాగా తెలుసు బుజ్జి…నందిని కామెంట్స్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి!

by Megha Varna

Ads

సినిమా పరిశ్రమలో పైకి రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.కానీ చిత్ర పరిశ్రమలో ఎంత కష్టపడినా కూడా అదృష్టం అందరిని వరించదు .ఎక్కడెక్కడి నుండో వచ్చి చిత్రపరిశ్రమలో కష్టాలు పడుతున్నవాళ్ళు ఎందరో.ఎన్ని కష్టాలు పడిన గాని అవకాశాలు రాక ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు.సినిమాలో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని ఎంతోమంది అమ్మాయిలు ఎదురుచూస్తూ ఉంటారు.ఇలాంటివారిని కాస్టింగ్ కౌచ్ లు ఇబ్బందులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అప్పట్లో శ్రీ రెడ్డి టాలీవుడ్ లో ఓ ఉద్యమాన్నే మొదలుపెట్టారు.అయితే తాజాగా నందిని రాయ్ కాస్టింగ్ కౌచ్ లపై తన అభిప్రాయాన్ని చెప్పారు.అయితే దానిపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు ఆ వివరాలేంటో చూద్దాం..

Video Advertisement

నందిని రాయ్ కామెంట్స్ పై శ్రీ రెడ్డి స్పందిస్తూ…”ఓ అమ్మాయి పని కోసం వెళ్ళినప్పుడు తనని సె* కావాలని బలవంతం చేస్తే అది కాస్టింగ్ కౌచ్ అవుతుంది నందిని..అదే ఆ అమ్మాయి తనంతట తానే *క్స్ ఆఫర్ చేస్తే అది కాస్టింగ్ కౌచ్ కాదు.పైగా నువ్వు నా ఫ్రెండ్ వి నువ్వు నాకు బాగా తెలుసు ఆ విషయం మర్చిపోకు బుజ్జి ” అని అన్నారు.


End of Article

You may also like