రానా పెళ్లిపై శ్రీరెడ్డి పోస్ట్…మీరెంత దూరం వెళ్లారో నాకు తెలుసు..!!

రానా పెళ్లిపై శ్రీరెడ్డి పోస్ట్…మీరెంత దూరం వెళ్లారో నాకు తెలుసు..!!

by Megha Varna

Ads

కరోనా కారణంగా సామాజిక దూరం పాటించాలంటూ ఇచ్చిన పిలుపు కారణంగా చాలా పెళ్లిళ్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.కాగా ఈ మధ్య మంచి ముహార్తాలు ఉండటంతో టాలీవుడ్ సెలబ్రెటీల పెళ్లిళ్లు వరసగా జరుగుతున్నాయి.తాజాగా దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకుని తన నూతన జీవితాన్ని ఆరంభించారు.దిల్ రాజు కూతురు పెళ్లి పెద్దగా వ్యవరించడం విశేషం.టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా తన ప్రేయసిని పెళ్లాడారు.తన మ్యారేజ్ ఎంట్రన్స్ ముందు సామాజిక దూరం పాటించండి ,మాస్క్ ధరించండి,శానిటైజర్ వాడండి అంటూ ఒక వినూత్న ఆలోచన చేస్తూ బోర్డు పెట్టారు నిఖిల్.నిన్ననే జబరదస్త్ మహేష్ తన చుట్టాల అమ్మాయి పావని పెళ్లాడారు.

Video Advertisement

 

అయితే తాజాగా రానా దగ్గుబాటి ఇంస్టాలో తను ఎస్ చెప్పింది అని ఒక పోస్ట్ పెట్టారు.రానా పెళ్లిచేసుకోబోతుంది మిహిక బజాజ్ అనే అమ్మాయిని తాను జ్యుయలరీ మరియు డిజైన్ సంస్థకు సంబంధించింది.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి రానా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్తున్నాడనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి, రానా మ్యారేజ్ పై పలు సంచలన కామెంట్స్ చేసారు.

 

ఆ మధ్య కాలంలో కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తేరా మీదకు తీసుకువచ్చిన శ్రీ రెడ్డి దగ్గుబాటి అభిరాం తో తీసుకున్న కొన్ని ఫోటోలను మీడియా ముందుకు తీసుకువచ్చి నాకు అన్యాయం చేశాడంటూ గొడవ చేసారు. దగ్గుబాటి కుటుంబం మీద అప్పట్లో పలు సంచలన వ్యాఖ్యలు చేసారు శ్రీ రెడ్డి.అయితే దగ్గుబాటి రానా పోస్ట్ చేసిన ఫోటో పై శ్రీ రెడ్డి స్పందిస్తూ….”ఆ అమ్మాయితో మీరు ఎంత దూరం వెళ్లారో నాకు తెలుసు రానా గారు,ఆ అమ్మాయి తో మీకు ప్రశాంతమైన జీవితం వచ్చేలా దేవుడు దీవిస్తాడు” అని పేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

source: facebook/srireddy


End of Article

You may also like