నా ముందు సమంత లెమన్స్…త్రిష గ్రేప్స్ పనికిరావు..! శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్స్ మరోసారి వైరల్.!…!

నా ముందు సమంత లెమన్స్…త్రిష గ్రేప్స్ పనికిరావు..! శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్స్ మరోసారి వైరల్.!…!

by Megha Varna

Ads

కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ని కుదిపేసిన సంచలనాల శ్రీరెడ్డి.తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది..పోలిటేషన్స్ నుంచి యాక్టర్స్ వరకు ఎవరిని వదలకుండా ట్రోల్ చేస్తూనే ఉంటుంది.ఆమె పోస్ట్ చేసింది అంటే…జనాలు రోజులు తరబడి మాట్లాడుకోవాల్సిందే..కాస్టింగ్ కౌచ్ వివాదం తో తెలుగు సినీ పరిశ్రమ ని ఒక ఊపు ఊపేసిన శ్రీ రెడ్డి..ఇప్పుడు సోషల్ మీడియా లో ఆమె ఒక స్టార్…ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.మన స్టార్ హీరో హీరోయిన్స్ కి ఉండే ఫాలోయింగ్ ఉంది అనడం లో ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు.

Video Advertisement

తాజాగా సమంత మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ…బాత్‌టబ్ లో ఫోజులు ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. అక్కినేని ఇంటి కోడలు అయ్యాక ఈ ఫోటోలు ఏంటి అంటూ కొందరు ఫాన్స్ కామెంట్స్ చేసారు. ఇటీవల ఈ ఫోటోపై శ్రీరెడ్డి కూడా తన స్టైల్ లో పోస్ట్ చేసారు.

“Guys. ఓ సారి ఈ ఫోటోను పూర్తిగా క్లిక్ చేసి ఫుల్ ఫోటో చూడండి. పెళ్ళయాక …100 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండగా ఇలా అందాలు ఆరబోస్తూ ఫోటోలు ఎందుకు అంటూ?” శ్రీరెడ్డి సమంత ఫోటోపై కామెంట్స్ చేసారు. గతంలో కూడా సమంతపై వివాదాస్పద కామెంట్స్ చేసారు శ్రీరెడ్డి.

గతంలో కూడా సమంతను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది. తాజాగా సమంత మాల్దీవ్స్ బాత్ టబ్ పిక్ పై శ్రీరెడ్డి కామెంట్ పెట్టడంతో…గతంలో చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన ఫోటోను పోస్ట్ చేసి “సమంతా లెమన్స్.. త్రిష గ్రేప్స్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.. ” అంటూ కాప్షన్ పెట్టింది.

అంతేకాదు తన ఫోటోని, సమంత ఫోటోని పక్కపక్కన పెట్టి ఇద్దరిలో ఎవరు హాట్ గా ఉన్నారో చెప్పండి అంటూ పోస్ట్ చేసింది. అలాగే నేను కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ పోజ్ చేస్తే త్రిషలో ఏముండదు. నేను హాట్ గా ఉంటా అని కామెంట్ పెట్టింది. అయితే శ్రీరెడ్డి కామెంట్స్ టాలీవుడ్ కి కొత్తేమి కాదు…గతంలో ఇలా ఎంతో మంది కాంట్రవర్సీ పోస్ట్లు పెట్టింది.ఈ విషయంపై సమంత, త్రిషలు పెద్దగా పట్టించుకోలేదు.


End of Article

You may also like