నువ్వు లక్ష సార్లు మల్లెపూలు పిసికావు…శ్రీరెడ్డి సంచలన కామెంట్స్..!

నువ్వు లక్ష సార్లు మల్లెపూలు పిసికావు…శ్రీరెడ్డి సంచలన కామెంట్స్..!

by Sainath Gopi

పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు. పచ్చ కండువా కప్పుకుని మల్లెపూల వాసన సువాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఎం చేసారని ఇచ్చారు? మల్లెల మరపు మెరుపు నలిపిన కథలు చెప్పారు కనుక?? లేదా అధికారం లో ఉన్నపుడు అదుపు తప్పి మాట్లాడారనా పార్టీని పనికిమాలిన తిట్లు తిడితేనే అధికారం ఇస్తారని నాకు తెలిసి ఉంటె నేను కూడా పక్క పార్టీ కండువా మార్చుకునేదాన్ని. మాధవి లత ఫేస్బుక్ లో చేసిన ఈ పోస్ట్ గురించి అందరికి తెలిసిందే.

Video Advertisement

ఈ పోస్ట్ పై నటి శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. ”సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా.. నీ బండారం బయటపెడతా. తాను సాధినేని యామినికే సపోర్ట్ చేస్తానని… ఆమె గురించి ఎవరైనా పిచ్చవాగుడు వాగితే తాట తీస్తా.. వారి చరిత్ర అంతా బయటకు తీస్తా అంటూ పోస్ట్ చేసింది. మీకులం వాళ్లకు ప్రేమ లేఖలు, మిగతావాళ్లను చూస్తూ ఏడుపు అంటూ శ్రీరెడ్డి కులం ప్రస్తావన తీసుకొచ్చింది. అంతేకాదు ”నువ్వు లక్ష సార్లు మల్లెపూలు పిసికావు… మరిచిపోయావా…?” అంటూ పోస్ట్ చేసింది.

గతంలో మాధవి లత… తనను అనారోగ్య సమస్యలు భాదిస్తున్నాయని.. త్వరలోనే నేను చనిపోతా అంటూ సంచలన పోస్టు చేసింది. మాధవీలత పోస్టు క్షణాల్లో వైరల్ కావడంతో ఆమె పోస్టును డిలీట్ చేసింది. తాను చనిపోవడం లేదంటూ తన సమస్యలపై వివరించానని.. మీడియా ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దని ఆమె మరో పోస్టు చేసింది.

 

”ఐ హేట్ మై హెల్త్ ఇష్యూస్ అంటూ మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నానని.. రోజూ ట్యాబ్లేట్స్ వేసుకోవాల్సి వస్తుందని, ఇంతలా మందులు వాడుతూ పోతే ఏదో ఒకరోజు అవి పనిచేయక ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతానేమో” అంటూ పోస్ట్ పెట్టింది. అప్పుడు కూడా ఆ విషయంపై శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్స్ చేసింది. RIP మాధవీ లత.. సారీ నువ్వింకా పోలేదా’ అంటూ పోస్టు చేసింది శ్రీరెడ్డి.


You may also like

Leave a Comment