Home Filmy Adda రోడ్డు పక్కన హోటల్ లో టిఫిన్ తింటున్న ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.?

రోడ్డు పక్కన హోటల్ లో టిఫిన్ తింటున్న ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.?

by Mohana Priya

మన తెలుగు హీరోలకి స్క్రీన్ మీద మాత్రమే కాకుండా, ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా క్రేజ్ ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా వారి సింప్లిసిటీ కి చాలా మంది అభిమానులు ఉంటారు. చాలా మంది తెలుగు హీరోలు సింపుల్ గా ఎటువంటి హంగామా లేకుండా ఉంటారు. ఇటీవల ఒక స్టార్ హీరో అలాగే రోడ్డు పక్కన ఉన్న హోటల్ దగ్గర టిఫిన్ చేస్తూ కెమెరాకు చిక్కారు.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆంధ్రపదేశ్‌లోని గోకవరం దగ్గర టిఫిన్ సెంటర్ లో టిఫిన్ తిని బయటికి వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు అల్లు అర్జున్ సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.

watch video :

You may also like