• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

విజయ్ దేవరకొండ “లైగర్” సినిమాని రిజెక్ట్ చేసిన… 3 స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

Published on July 25, 2022 by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇందులో రమ్య కృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్ లో చాలా మంది ప్రముఖ నటీనటులు కనిపించారు. అయితే, ఈ సినిమాలో హీరోగా మొదట విజయ్ దేవరకొండ కాదు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని 3 స్టార్ హీరోలు రిజెక్ట్ చేసినట్టు సమాచారం. వాళ్ళు ఎవరంటే.

#1 జూనియర్ ఎన్టీఆర్

ముందుగా ఈ సినిమా కథ ఎన్టీఆర్‌కి చెప్పారట. కానీ అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళికి డేట్స్ ఇచ్చేయడంతో ఈ సినిమా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.

#2 ప్రభాస్

ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా రిజెక్ట్ చేసారని సమాచారం.

prabhas

#3 అల్లు అర్జున్

అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. లైగర్ లో అల్లు అర్జున్ నటిస్తే సినిమా వేరే లెవెల్ లో ఉండేదేమో. కానీ అల్లు అర్జున్ కూడా డేట్స్ ఖాళీ లేకపోవటంతో ఈ సినిమా రిజెక్ట్ చేసారు అనే వార్తలు వచ్చాయి.

ఇటీవల విడుదలైన లైగర్ ట్రైలర్‌కి మిశ్రమ స్పందన వస్తోంది. ట్రైలర్ నుండి ప్రేక్షకులకి చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ట్రైలర్ చూసాక ఆ అంచనలను అందుకోలేదు అనే కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్ లాగా లేదు అని అది టైటిల్ సాంగ్ లాగా ఉంది అని అంటున్నారు.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • “ఆ ఒక్క సినిమా… 25 సినిమాలతో సమానం..!” అంటూ… మహేష్ బాబు కామెంట్స్..!
  • SSMB28 గురించి… ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!
  • ప్రస్తుతం ఉన్న సమస్యల మధ్య… ఈ “క్యారెక్టర్ ఆర్టిస్ట్” లని ఆపగలరా..?
  • మీరు అర్ధరాత్రి ట్రైన్ ఎక్కాల్సి ఉంటె.. ఆ టైం లో ట్రైన్ డోర్ లోపలి వైపు నుంచి లాక్ చేసుకుని ఉంటె ఏమి చేయాలి..?
  • సీరియల్ నటుల క్యూట్ రియల్ స్టోరీ! ఎప్పుడు గొడవ పడుతూనే ఉండే వీరు లైవ్ లో ప్రపోజ్ చెయ్యడంతో..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions