Ads
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న నటి సుధ. ఎంతో మంది హీరోలకి, హీరోయిన్లకి అమ్మగా, అత్తగా, అక్కగా, నానమ్మగా, అమ్మమ్మగా కూడా నటించారు సుధ.
Video Advertisement
ఏ పాత్ర అయినా సరే, సుధ తన నటనతో న్యాయం చేస్తారు. అయితే, ఇటీవల సుధ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
అందులో సుధ ఒక ఆర్టిస్ట్ కి మాత్రం తల్లిగా నటించడానికి ఇష్టపడలేదు అని చెప్పారు. నిర్మాత సుధాకర్ రెడ్డి ఒక పాత్ర గురించి చెప్పి, “ఒక నటికి మీరు తల్లిగా చేయవలసి ఉంటుంది” అని సుధతో అన్నారట. అందుకు సుధ, “నేను నాగార్జునకి, బాలకృష్ణకి తల్లిగా నటించాను. వాళ్ళకి తల్లిగా నటించాను అని చెప్పుకోగలుతాను. కానీ ఈ నటికి మాత్రమే తల్లిగా నటించను. ఒక సారి ఆ నటిని తను నాకు చాలా తల్లిగా నటిస్తాను. ఆ నటి సుధకి తల్లిగా నటించను అని చెప్పారట. దాంతో సుధ ఆ పాత్ర చేయలేదు అని చెప్పారు. కానీ ఆ నటి పేరు మాత్రం సుధ చెప్పలేదు.
End of Article