105
Ads
SA RE GA MA PA The Next Singing ICON ప్రోగ్రాం లో సుధీర్ డాన్స్. సెప్టెంబర్ 6 న జీ తెలుగు లో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం ప్రోమో వీడియో విడుదల అయ్యింది. అందులో సుధీర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ వీడియో ఒక లుక్ వేయండి.
Video Advertisement
watch video:
https://youtu.be/as2psNvu8jk
అయితే ఇది కేవలం ఒక ఎపిసోడ్ కి మాత్రమే గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు అనుకుంట సుధీర్. ఎందుకంటే జబర్దస్త్ కామెడీ షో ని వదిలేస్తున్నట్టు సుధీర్ చెప్పలేదు. కాబట్టి ఈ ఒక్క ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు అనుకుంట సుధీర్. ఎందుకంటే సుధీర్ కి చాలా ఫాలోవింగ్ ఉంది. చాలామంది జబర్దస్త్ సుధీర్ కోసమే చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.
End of Article