ఢీ సెట్స్ లో ఎమోషనల్ అయిన సుధీర్…ఫుల్ వీడియో.!

ఢీ సెట్స్ లో ఎమోషనల్ అయిన సుధీర్…ఫుల్ వీడియో.!

by Megha Varna

Ads

ఢీ సెట్ లో అందరిని కంటతడి పెట్టించిన సుధీర్. సెట్ లో అందరికంటే మంచోడు ఎవరు అంటే సుధీర్ అని శేఖర్ మాస్టర్ అన్నారు .సుధీర్ మీద పెర్ఫార్మన్స్ కూడా హైలైట్ కెరీర్ లో ఇది బెస్ట్ నేను చేసింది అంతే కాదు దీని కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను అని సుధీర్ అన్నారు . చివర్లో ప్రదీప్ రష్మీ లు సుధీర్ ని హగ్ చేసుకున్నారు . ఇక ఫుల్ ఎపిసోడ్ కోసం ఫాన్స్ వెయిటింగ్ కి తెరపడింది. ఆ వీడియో చూసేయండి.

Video Advertisement

watch video:

if the above video doesnt play, please click here to watch

ఇటీవల సుడిగాలి సుధీర్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో తన ఫాలోవర్స్ తో మాట్లాడారు. అందులో ఒక ఫాలోవర్ “స్కిట్స్ లో మిమ్మల్ని అందరూ తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతారు? మీరు అలా మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటారు?” అని అడిగారు.

దానికి సుధీర్ అలా తను ఎప్పుడూ అనుకోలేదు అని, ఏది చేసినా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తాను అని, ఒకవేళ తనని పొగిడితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అంటే పొగడమంటాను అని, ఒకవేళ తన పై సెటైర్లు వేస్తే ఆడియన్స్ కి నచ్చుతుంది అంటే సెటైర్లు వేయమంటాను అని,

ఏది చేసినా జనాలని నవ్వించడం కోసం మాత్రమే అని, తమకి వ్యక్తిగత సమస్యలు ఏమీ లేవు అని, తన గోల్ ఆడియన్స్ ని నవ్వించడం అని,  కాబట్టి ఏం చేసినా ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే చేస్తామని చెప్పారు సుధీర్.

https://youtu.be/C5mL6NtujpM


End of Article

You may also like