Calling Sahasra Collections: సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర మూవీ ఫైవ్ డేస్ కలెక్షన్స్…!

Calling Sahasra Collections: సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర మూవీ ఫైవ్ డేస్ కలెక్షన్స్…!

by Sainath Gopi

Ads

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన మూవీ కాలింగ్ సహస్ర.షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ బ్యానర్ల పై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డాలీషా హీరోయిన్‌గా నటించింది. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్.. కొత్తగా ఉన్నాయి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తరికెక్కింది. ఎంచుకున్న కదా బాగానే ఉన్న దాన్ని దర్శకుడు తెరమీద ప్రజలు చేయడంలో విఫలమయ్యాడు. దీంతో ఈ సినిమాకి మొదటి రోజు నుండి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఒకసారి ఈ సినిమా 5 డేస్ కలెక్షన్స్ పరిశీలిస్తే…

Video Advertisement

మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీక్ డేస్ లో ఈ మూవీ మరింత దారుణంగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే …నైజాంలో 0.15 కోట్లు వసూలు చేసింది.సీడెడ్ లో అయితే 0.08కోట్లు, ఆంధ్రలో 0.14 కోట్లు వసూలు సాధించింది. ఏపీ + తెలంగాణ కలిపి 0.37 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 0.04 కోట్లు…మొత్తంగా వరల్డ్ వైడ్(టోటల్)0.41 కలెక్షన్స్ సాధించింది.

కాలింగ్ సహస్ర’ చిత్రానికి రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 డేస్ పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.0.41 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో 2.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రజెంట్ రిలీజ్ అయిన సినిమాలు హడావిడితో పోలిస్తే ఇది చాలా కష్టం. ఫైనల్ గా కాలింగ్ సహస్ర మూవీ ఫ్లాప్ గా మిగిలిపోయింది.


End of Article

You may also like