మాటే మంత్రం అనే టైపు ఆమె… మైక్ చేత పట్టిందంటే గలగల గోదారి అన్నట్టు సాగుతుంది ఆమె మాటల ఝరి. నది నీటికైనా అక్కడక్కడ ఆనకట్టలుంటాయేమోకానీ..ఈ యాంకరమ్మ మాటల ప్రవాహానికి బ్రిడ్జిలు డ్యామ్ లు ఉండవ్… ఆమె మాటల మాంత్రికురాలు సుమ. ఏ టివి పెట్టినా..ఏ ఆడియో పంక్షన్ చూసిన సుమ లేని కార్యక్రమం కనపడదు. “రాజీవ్ కనకాల” గారిని పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా జీవితం గడుపుతున్నారు “సుమ” గారు.

Video Advertisement

సుమ గారు హోస్ట్ చేసే ఈ టీవీ లో ప్రసారమయ్యే కాష్ ప్రోగ్రాం గురించి అందరికి తెలిసిందే. సాధారణంగా లేడీస్ ఈ షో ని అస్సలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. గేమ్స్ పెడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు సుమ. తాజాగా ఈ షోకి సీరియల్ నటిలు కొంతమంది వచ్చారు. ఆ వీడియో ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. అందులో కంటెస్టెంట్ కి కళ్ళకు గంటలు కట్టి తినే పదార్ధం ఏంటో చెప్పమంటుంది సుమ.

ఈ క్రమంలో నవ్య వాసన చూసి అది ఇడ్లి అని చెప్తుంది. ఆ సమయంలో ఆ ఇడ్లిని ఒక ముక్క తుంచుకుని నోట్లో పెట్టుకుంటుంది సుమ. వెంటనే ప్రొడక్షన్ వారు అది తినకండి నిన్నటి ఇడ్లి అంటారు. అంతేకాదు సుమ ఇంకా ఎలా రియాక్ట్ అయ్యిందో కింద వీడియోలో చూడండి!

watch video: