సురేఖ వాణి కూతురి ఫోటోలు చూస్తే హీరోయిన్ అనాల్సిందే..! ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే?

సురేఖ వాణి కూతురి ఫోటోలు చూస్తే హీరోయిన్ అనాల్సిందే..! ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే?

by Megha Varna

Ads

తెలుగు సినిమా ఆడియన్స్ కి సురేఖ వాణి బాగా పరిచయమే. సైడ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి గా, అక్క గా, అత్తగా నటించి మెప్పించారు. బ్రహ్మానందం తో కలిసి నటించి కామెడీ పండించి అందరిని అలరించారు. కొద్దికాలం క్రితమే ఆమె భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే.

Video Advertisement

సురేఖ కూతురి సుప్రీత సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. టిక్ టాక్ వీడియోస్ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు. తల్లి లాగే కూతురి కూడా టాలెంటెడ్ అంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు. కొంతమంది అయితే ఆమె హీరోయిన్ గా వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. 19 సంవత్సరాలకి తల్లికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి నేను ఉన్నానమ్మ అంటూ పక్కనే నిల్చుని చాలా సపోర్ట్ చేస్తుంది సుప్రీతా.

సురేఖ కూతురి సుప్రీత ప్రస్తుతం చదువుకుంటుంది. మరోవైపు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. ఆమె చేసిన కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ లో ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. సమయం ఉన్నప్పుడల్లా తల్లితో టైం స్పెండ్ చేస్తూ అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్తూ ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటారు సుప్రీత. సురేఖ లాగే సుప్రీత కూడా కెరీర్ లో మంచిగా ఎదగాలని ఆశిస్తూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం.

సురేష్, సురేఖ వాణిలకు ఒక్కతే అమ్మాయి కావడంతో తనే కొడుకుగా తన తండ్రికి తలకొరివి కూడా పెట్టింది. ఆ టైంలో సోషల్ మీడియాలో చాలా నెగిటివిటిని ఎదుర్కుంది.మా జీవితాల్లో మేము ఎంత సఫర్ అవుతున్నామో అనేది నీకు తెలీదు అంటూ ఎమోషనల్ మెసేజెస్ కూడా పోస్ట్ చేసింది.


End of Article

You may also like