Ads
Surekaha vani: సురేఖ వాణి గారు ఎన్నో హిట్ మూవీస్ లో కనిపించి మెప్పించారు. ముఖ్యంగా బ్రహ్మానందం సురేఖ గారి కంబినేషన్ లో వచ్చిన సినిమాలకి చాలా మంచి స్పందన వచ్చింది.
Video Advertisement
Surekha vani Daughter supritha naidu Photos Images
అంతే కాదు ఆమె తరచూ సోషల్ మీడియా లో అభిమానులతో టచ్ లో ఉంటారు. ఎదో ఒక పోస్ట్ పెడుతూ ఫాన్స్ ని అలరిస్తూఉంటారు. అంతే కాదు ఆమె కూతురు సుప్రీత కి కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆమెకు.
Surekha vani Daughter supritha naidu Photos Images
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారా అని ఇటీవలే ఇంటర్వ్యూ లో అడగ్గా ప్రస్తుతం స్టడీస్ లో బిజీ ఉందని. అలాగే నటనలో కూడా ట్రైనింగ్ తీసుకుంటుందని, డైలాగ్ డెలీరి కోసం స్పష్టంగా మాట్లాడటానికి ఒక గురువు కూడా హెల్ప్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు టాలీవుడ్ లో ఎంట్రీ ఎపుడన్నది ఇంకా నిర్ణయించుకోలేదని ఒకవేళ ఉంటె తప్పకుండా చెబుతానని అన్నారు.
Also Read :
EXTRA JABARDASTH LATEST PROMO : 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ అనన్య జబర్డస్త్ లో గెస్ట్ గా !
End of Article