Ads
సుశాంత్ సింగ్ రాజపుట్ తన బాంద్రా నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే సుశాంత్ మరణానికి బాలీవుడ్ లో ఉన్న కొంతమంది ప్రముఖులే కారణం అని కొన్ని అభిప్రాయాలూ వినపడుతున్నాయి.అయితే ఈ విషయంపై వివేక్ ఒబెరాయ్,కంగనా లాంటివాళ్లు బహిరంగంగానే బాలీవుడ్ పై దుమ్మెత్తి పోశారు.అయితే సుశాంత్ సింగ్ రాజపుట్ చనిపోయే ముందు జరిగిన ఓ సంఘటన తెలిస్తే కన్నీళ్లు ఆగవు..ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
సుశాంత్ సింగ్ రాజపుట్ బాంద్రాలో ఎంతోకాలంగా నెలకు నాలుగున్నర లక్షల అద్దె చెల్లిస్తూ ఓ ఇంటిలో నివాసం ఉంటున్నారు.కాగా సుశాంత్ తో ముగ్గురు పనివాళ్ళు కూడా ఎంతోకాలంగా ఉంటున్నారు.అయితే సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్యకు పాల్పడడానికి కొన్ని రోజుల ముందు పని వాళ్లందరికీ జీతం చెల్లిస్తూ ..నేను ఇంకెప్పుడు మీకు జీతం చెల్లించలేకపోవచ్చు బహుశా ఇదే ఆఖరిసారి అవ్వచ్చు అని సుశాంత్ పనివాళ్ళతో అన్నారు.
అయితే మీరు ఎంతోకాలంగా మమ్మల్ని బాగా చూసుకున్నారు ఏమైనా గాని మేము మీతోనే ఉంటాం అని పనివాళ్ళు సుశాంత్ తో అన్నారు.కాగా సుశాంత్ చనిపోయే ముందు కూడా ఎవరికీ బాకీ లేకుండా ఇలా డబ్బులు చెల్లించేశారు సుశాంత్ మనస్తత్వం స్వతహాగా చాలా మంచిది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
End of Article