సీసీటీవీ ఎందుకు ఆపేసారు? రియాతో ఆ ఫోటోలు ఏంటి? మహేష్ భట్ పై నెటిజెన్స్ ఫైర్.!

సీసీటీవీ ఎందుకు ఆపేసారు? రియాతో ఆ ఫోటోలు ఏంటి? మహేష్ భట్ పై నెటిజెన్స్ ఫైర్.!

by Megha Varna

Ads

సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్యపై రోజుకో విషయం వెలుగులోకి వచ్చి వైరల్ అవుతుంది.సుశాంత్ ఆత్మహత్య కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ని ఇటీవల ముంబై పోలీసులు విచారించారు. సుమారు తొమ్మిది గంటలపాటు ఆ విచారణ కొనసాగింది. ఇప్పుడు సరికొత్తగా తెరపైకి బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ మహేష్ బట్ పేరు కూడా వినిపిస్తుంది.

Video Advertisement

మహేష్ బట్,రియా చక్రబోర్తి కలిసి ఒకరి బుజాల మీద ఒకరు వాలుతూ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.మహేష్ బట్ పుట్టినరోజు సందర్భంగా రియా చక్రబోర్తి ఆ ఫోటోలను షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే మై బుద్ధ” అని రాసారు .అయితే ఈ ఫోటోలపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు.

కచ్చితంగా సుశాంత్ మరణం వెనకాల మహేష్ బట్ హస్తం ఉంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కానీ మహేష్ బట్ పై వస్తున్న ఆరోపణలపై ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు లేవు.అయితే సుశాంత్ చనిపోయే ముందు రోజు నుండి సీసీ టీవీ ఫుటేజ్ ఎందుకు ఆఫ్ లో ఉంది అని, పైగా హౌస్ కి సంబందించిన డూప్లికేట్ కీ ఎందుకు మిస్ అయింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


End of Article

You may also like