సంక్రాంతి బరి లో..భారీ అంచనాల నడుమ వచ్చి కలెక్షన్స్ లో దూసుకుపోతూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది త్రివిక్రమ్ మాటలకి మంత్ర ముగ్ధులు అవుతున్నారు ఆడియన్స్..సినిమాలో చాలా భాగం వైకుంఠపురం అయిన.. హీరో నాన్న ఇల్లు ఇక్కడే జరుగుతుంది సినిమా కి..సెట్ వెయ్యకుండా ఇది రియల్ గా షూట్ చేసిన ఇల్లే ఇప్పుడు అందరూ ఈ హౌస్ గురించే మాట్లాడుకుంటున్నారు.కూడా ఈ ఇల్లు ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన NTV చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచన చౌదరి గారి భర్త వాళ్ళది…తన పేరు సబ్బినేని విష్ణు తేజ …నరేంద్ర చౌదరి ,హారిక హాసిని అధినేతలకు కూడా బంధువులే.ఆ బంధుత్వంతో ఒకటి రెండు రోజులు బయట నుంచి షూట్ చేయడానికి, సినిమాలో ఆ బంగ్లా చూపించడానికి అనుమతి దొరకింది.
సుమారు 200 కోట్లతో కట్టిన ఇల్లు ఇది .అత్తారింటికి దారేది సినిమా కి రామోజీ ఫిలిం సిటీ లో చేసారు ఈ సారి కూడా అంతే భారీగా ఒక సెట్ నిర్మించాలి అనుకున్నారు విదేశాల్లో కూడా వెతికారు కానీ చివరాఖరికి ఇక్కడే దొరికింది..త్రివిక్రమ్ గారి సినిమా కోసం 20 రోజులు కావలి అని హౌస్ ఓనర్స్ ని అడగగా ఎవరైనా నో చెబుతారా అది కూడా త్రివిక్రమ్ గారి సినిమా కి…ఆనందం తో గంతులేసి మరి ఇచ్చారు..ఇప్పుడు ఇలాంటి ఒక హౌస్ ని మన స్టైలిష్ స్టార్ కట్టుకోవాలని చుస్తునారు అట..