KGF 2 Dialogues in Telugu, కేజీఎఫ్ 2 డైలాగ్స్..!: ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలో కెజిఎఫ్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా.. తెలుగు వంటి ఇతర భాషల్లో కి కూడా డబ్ అయ్యి రికార్డ్స్ బ్రేక్ చేసింది. కేజీఎప్-2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇది ఇలా ఉంటే తాజాగా కేజీఎఫ్ చాప్టర్-2 ట్రైలర్ విడుదలైంది. కేజీఎఫ్ వన్ సినిమా సంచలనాన్ని క్రియేట్ చేయడంతో ఇప్పుడు వస్తున్న కేజీఎఫ్ చాప్టర్-2 పైన కూడా భారీగా అంచనాలు వున్నాయి. ట్రైలర్ బిగినింగ్ నుండి ఎండ్ దాకా డైలాగ్స్ అదిరిపోయాయి. మరి ఆకట్టుకున్న ఆ డైలాగ్స్ గురించి ఇప్పుడు చూసేద్దాం.
KGF 2 Dialogues in Telugu
‘హీ ఇజ్ద బిగ్గెస్ట్ క్రిమినల్.. హీ ఇజ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్.. దిస్ ఇజ్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ..
‘కత్తి విసిరి.. రక్తం చిందించి యుద్ధం చేసేది.. నాశనానికి కాదు.. ఉద్దరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే.. రాబందులనడుగు’..
కేజీఎఫ్ 2 డైలాగ్స్..!
‘రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం’.. ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది.
వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. . ఐ డోంట్ లైక్.. ఐ అవాయిడ్..బట్ వయిలెన్స్ లైక్ మీ..ఐ కాంట్ అవాయిడ్..
‘నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు’..
నా కొడుకు శవాన్ని ఎవరూ మోయనక్కరలేదు…వాడి కాళ్లే వాడి శవాన్ని సమాధి వరకు తీసుకెళ్తాయి…
ఇక్కడ తలలు శాశ్వతం కాదు. కిరీటాలు మాత్రమే శాశ్వతం
నెపోటిజం..నెపోటిజం…నెపోటిజం…మెరిట్ ను ఎదగనివ్వరా…
అమ్మ వస్తోంది…రెండు పదాల్లో అనంత అర్థం.
ఇంటిని ఆక్రమిస్తే నా సమస్య కాదు..వీధిని ఆక్రమిస్తే నా సమస్య కాదు, ఊరిని ఆక్రమిస్తే నా సమస్య కాదు అనుకోవడం వల్లే బ్రిటిష్ వాళ్లు దేశాన్ని ఆక్రమించారు.
Also Read: 30 KGF Powerful Dialogues | KGF Telugu Dialogues Telugu