జైస్వాల్

వరల్డ్ కప్ లో మ్యాన్ అఫ్ ది సిరీస్ గెలిచినా జైస్వాల్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?

లక్ష్యం ముందు ఏదైనా బలాదూర్‌ అనడానికి భారత అండర్‌ 19 క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ జీవితమే ఉదాహరణ ..యశస్వి జైస్వాల్‌ ఆకలితో పడుకున్న సందర్భాలు కోకొల్లలు.  అతని కష...