తెలంగాణ: 10వ తరగతి పరీక్షల తేదీలు ఇవే..! కొత్త రూల్స్ ఏంటంటే? Sainath Gopi May 22, 2020 12:00 AM కరోనా మహమ్మారి కారణంగా పదవ తరగతి పరీక్షలు మధ్యలో ఆగిపోయిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధిని వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు త...