భీమ్లా నాయక్ మలయాళం డబ్బింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా. పవన్ కళ్యాణ్ హీరోగా రాణా దగ్గుబాటి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాలోని మొదటి లుక్ టీజర్ ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ సృష్టిస్తూ సినిమా పై మరిన్ని అంచనాలని పెంచింది ఇక ఈ సినిమా లోని మొదటి పాటని ఇవాళ పవన్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి గారు పాటను రచించగా ss థమన్ సంగీతాన్ని సమకూర్చారు. Bheemla Nayak Song lyrics సాగర్ చంద్ర ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నారు.
Bheemla Nayak Movie Songs Lyrics
Bheemla Nayak Title Song | |
---|---|
Song Name | Bheemla Nayak Title Song |
Sung by | Thaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram Miriyala |
Additional Vocals | Darsanam Mogulaiah & Alphons Joseph |
Lyrics | Ramajogayya Sastry |
Programmed & Arranged by | Thaman S |
bheemla-nayak-song-lyrics-in-telugu-and-english
Bheemla Nayak Song Lyrics Telugu
సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోల్లో మేడాగాదు
గుర్రంనీల్లా గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది
బెమ్మజెముడూ చెట్టూకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఏగూసుక్కా పొడవంగానే
ట్టిండాడు పులి పిల్ల
పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సొమ్లా గండు
నాయన పేరు సోమ్లా గండు
తాతా పేరు బహద్దూర్
Bheemla Nayak song lyrics Telugu
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టిన పేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా
భీమ్లానాయక్
ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క
భిం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భం భం భం భీమ్లానాయక్. దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే
ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
భీమ్లానాయక్ భీమ్లానాయక్
ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడే ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివోడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు
పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు
భం భం భం భం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్. దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లాఠీ విహారం | పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తోలు దోస్తే
Bheemla Nayak Song Lyrics English
SABHASH
AADA GAADU… EEDA GAADU…
AMEEROLLA MEDAA GAADU…
GURRAM NEELLA GUTTAKAADA
ALUGU VAAGA THAANDA LONAA
BEMMA JEMUDU CHETTUNNADI..
BEMMA JEMUDU CHETTUKINDA
AMMA NEPPULU PADATHANNADI
YENDALEDU RETHIRI GAADU
YEGUSUKKA PODAVANGAANE
PUTTINDAADU PULI PILLA
PUTTINDAADU PULI PILLA
NALLAMALLA THAALUKALA
AMMA PERU MEERABAAI
NAYANA PERU SOMLAGANDU
NAYANA PERU SOMLAGANDU
THAATHA PERU-BAHADOORU
MUTTHULATAATHA EERYANAYAK
PETTINA PERU BHEEMLA NAYAK
SABHASH BHEEMLANAYAK
BHEEMLA NAYAK BHEEMLA NAYAK
IRAGADEESE EEDI FIRE-U SALLAGUNDA
KHAKI DRESS-U PAKKANEDITHE VEEDE PEDDHA GUNDA
NIMMALAMGA KANAPADE NIPPU KONDA
MUTTUKUNTE TAATA LESIPODDI TAPPAKUNDA
ISTIRI NALAGANI CHOKKA POGARUGA TIRIGE TIKKA
CHEMADAALOLICHE LEKKA KOTTADANTE PAKKA…VIRUGUNU BOKKA
BHEEM BHEEM BHEEM BHEEM BHEEMLANAYAK
BURRA RAM KEERTHANA PADINCHE LAATI GAAYAK’
BHEEM BHEEM BHEEM BHEEM BHEEMLANAYAK
DANCHI DADA DADA DADA LAADINCHE DUTY SEVAK
AA JUTTUNATTA SAVARINCHINADO
SINGAALU JULU VIDILINCHINATTE
AA SHIRT-U NATTA MADATHETTINADO
RANGANA PULULU GAANDRINCHINATTE
AA KAALI BOOTU BIGGATTINAADO
TODAGOTTI VETA MODALETTINATTE
BHEEMLA NAYAK BHEEMLA NAYAK
EVVADAINA EEDI MUNDU GADDIPOSA
ERRI GANTHULESTE IRIGIPODDHI ENNUPOOSA
KUMMADAMLO VEEDE OKA BRAND TELSA
VEEDI DEBBA TINNA PRATHI VODU PAST-U TENSA
NADICHE ROOTE STRAIGHT-U
PALIKE MAATE RIGHT-U
TEMPERUMENTE HOT-U
POWER KU ETTHINA GATE-U…AA NAME PLATE’U
BHEEM BHEEM BHEEM BHEEM BHEEMLANAYAK
BURRA RAM KEERTHANA PADINCHE LAATI GAAYAK’
POLIS BHEEM BHEEM BHEEM BHEEM BHEEMLANAYAK
DANCHI DADA DADA DADA LAADINCHE DUTY SEVAK
GUNTURU KARAM AA UNIFORM
MANTETTHIPODDHI NAKARALU CHESTE
LAAVA DUMAARAM LAATI VIHARAM
PETREGIPODDHI NERALU CHUSTE
SELAVANTU ANADU SANNADIVARAM
ALL ROUND THE CLOCK-U PISTOLU DOSTHE
BHEEMLA NAYAK BHEEMLA NAYAK
Bheemla Nayak Song Records
భీమ్లా నాయక్ పాట ఎన్నో రికార్డులని నెలకొల్పింది పాట విడుదల అయిన కొన్ని రోజుల్లోనే అత్యధిక లైక్స్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది. ఈ పాట లో మనకు కనపడ్డ గాయకుడు కిన్నెర మొగులయ్యకు పవన్ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేసారు.
Also Read: BHEEMLA NAYAK: CAST, STORY, DIALOGUES, BUDGET, DIALOGUES WRITER, MOVIE BUDGET, WIKIPEDIA