F3 Movie Heroine Mehreen Pirzada Images: యోగాసనాల ఫొటోలతో నెట్లో హల్చల్ చేస్తున్న f3 హీరోయిన్ మెహ్రీన్ మోడల్ గా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులని ఆకట్టుకున్న నటి మెహ్రీన్ కౌర్. నాని హీరోగా 2016 లో విడుదల అయిన సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ ఈ సినిమా నుంచి తెలుగు సినిమాల్లో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న మెహ్రీన్ పలు హిట్ సినిమాలో నటించారు. గత ఏడాది విడుదల అయిన F2 సినిమా బంపర్ హిట్ కొట్టడం తో మళ్ళీ ఈ భామ కి ఆఫర్స్ వస్తున్నాయి ప్రసతుతం F3 సినిమా లో నటిస్తున్న ఈ భామ ఆమె ఇటీవలే ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన పలు ఫోటోలు వైరల్ ఆయాయ్యి. యోగ చేస్తున్న ఫొటోలతో పోస్ట్ చేసిన ఈ భామ ఫిట్ నెస్ కి ఎంత విలువ ఇస్తారో ఆర్థమవుతుంది. ఇటీవలే ఈ భామ పెళ్లి కుదిరినప్పటికీ అనుకోని కారణాల వలన పెళ్లి రద్దయింది. ఇక ఈ భామ నటిస్తున్న F3 సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందికి రానుంది.
F3 Movie Heroine Mehreen Pirzada Images:
F3 Heroine Mehreen Pirzada photos
Image Credits: Mehreen (Instagram Page)