మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా వాట్సాప్ డార్క్ మోడ్ ఆప్షన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.ఈ ఆప్షన్ ద్వారా ద్వారా మన వాట్సాప్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ కలర్ ను డార్క్ షేడ్ లోకి మార్చుకోవచ్చు.తక్కువ-కాంతి వాతావరణంలో కంటి ఒత్తిడిని తగ్గించడానికి ‘డార్క్ మోడ్’ ఫీచర్ను వాట్సాప్లో చేర్చినట్లు కంపెనీ తెలిపింది.. ఈ ఫీచర్ ఇలా యాక్టీవ్ట్ చేసుకోండి చేసుకోండి.
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి అక్కడ వాట్సాప్ Update చేసుకోండి… ఇది పూర్తయిన తర్వాత,
వినియోగదారులు వాట్సాప్ ఓపెన్ చేసి , సెట్టింగులు ఓపెన్ చేయండి.
తర్వాత చాట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
అక్కడ మీకు థీమ్(theme) అనే ఆప్షన్ కనిపిస్తుంది,దాని మీద క్లిక్ చేయండి,
అక్కడ మీరు డార్క్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా డార్క్ మోడ్ను ఆన్ చేయవచ్చు.
How to enable dark mode in WhatsApp for Androi
- Update your Whatsapp app
- Open Whatsapp
- Click Settings
- Select Chats.
- Choose Themes.
- In the Choose Theme dialog box, select Dark.