Today Rasi Phalalu in Telugu : 16 Jul 2021, ఈ రోజు రాశి ఫలాలు: రోజువారీ రాశి ఫలాలు తెలుగులో ఈరోజు రాశి ఫలాలు today horscope in telugu ఈరోజు రాశి ఫలితాలు
- ధనుస్సు రాశి – dhanussu rasi
తొందర పాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. ఆచి తూచి అడుగెయ్యడం మంచిది. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తప్పవు. ఈ రాశి వారు సుబ్రమణ్య భుజంగ స్తవం పఠించడం చాల మంచిది.
2) కన్య రాశి – Kanya rasi
3) కర్కాటక రాశి ఫలితాలు – Karkatakarasi phalithalu.
మీరు అభివృద్ధి కోసం చేస్తున్న పనుల్లో తప్పక విజయం సాధిస్తారు. ఉన్నత అధికారుల నుంచి పూర్తిగా సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మన్ననలు పొందుతారు. మీ కుల దైవాన్ని పూజించడం మరీ మంచిది.
4) కుంభం రాశి ఫలితాలు – Kumbam rasi phalithalu
మీరు చేస్తున్న పనుల్లో ముందుచూపు చాల మంచిది. మానసిక అశాంతి పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు పంచ ముఖ ఆంజనేయస్వామిని పూజించడం చాలా మంచిది.
5) మకరం రాశి ఫలితాలు – Makaram Rasi Phalithalu
పనులు సజావుగా సాగుతాయి. అనుకోని సంఘటనలు ఉత్సహపరుస్తాయి. ఈ రాశి వారు దుర్గ అస్తోత్తర శత నామావళి పఠించడం చాల మంచిది.
6) మీనం రాశి ఫలితాలు – meenam-rasi-phalithalu.
ప్రారంభించిన పనులు అన్ని సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఎదుగుదలకి సంబందించిన వార్త వింటారు. ఈ రాశి వారు శివుడిని ధ్యానించడం చాల మంచిది.
7) మేష రాశి ఫలితాలు – mesha-rasi-phalithalu.
చేపట్టిన పనుల్లో ఎన్నని ఇబ్బందులు వచ్చిన తప్పక పూర్తి చేస్తారు. బంధు మిత్రులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. ఈ రాశి వారు ఏడుకొండలవాడిని పూజించడం వలన శుభం జరుగుతుంది.
8) మిథున రాశి ఫలితాలు – mithuna-rasi-phalithalu
ముఖ్యమైన విషయాల్లో ఆచి తూచి అడుగెయ్యడం మంచిది. అనారోగ్య భారిన పడే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు చంద్ర శ్లోకం పఠించడం చాలా మంచిది.
9) సింహ రాశి ఫలితాలు – simha-rasi-phalithalu.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించడం మంచిది. శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ద్వారా మంచి జరుగుతుందని చెప్పవచ్చు.
10) తులా రాశి ఫలితాలు – tula–rasi-phalithalu
కాలాన్ని వృధా చేసే అవకాలు ఉన్నాయి. కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఒక శుభావార్త వినే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ఆంజనేయస్వామిని పూజించడం మంచిది.
11) వృశ్చికం రాశి ఫలితాలు – vrushaba–rasi-phalithalu.
కుటుంబ సభ్యుల సలహాలు, సూచనల ద్వారా మంచి ఫలితాలని పొంది పూర్తిగా విజయం సాధిస్తారు. మీ బాధ్యతలను సమర్థవంతగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు సాయిబాబా స్వచరిత్ర పఠించడం మంచిది.
12) వృషభ రాశి ఫలితాలు – vrushaba-rasi-phalithalu
గత కొన్ని రోజులుగా మిమల్ని ఇబ్బంది పెడుతున్న వారి నుంచి పూర్తిగా విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అనుకున్న పనులు మీరు తలచినట్టుగానే పూర్తి చేస్తారు. ఈ రాశి వారు సుబ్రమణ్య స్వామి వారిని పూజించడం చాల మంచిది.
Today Rasi Phalalu in Telugu : 16 Jul 2021, ఈ రోజు రాశి ఫలాలు