నాగపూర్ కు చెందిన సునైనా మోడల్ గా తన కెరీర్ ను ఆరంభించి తర్వాత మలయాళ కన్నడ తమిళ్ చిత్రాలలో నటించి కుమారి vs కుమారి అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయినప్పటికీ 10th క్లాస్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది .2006 లో విదులైన ఈ చిత్తానికి చందు దర్శకత్వం వహించగా మిక్కీ జె మేయర్ బాణీలు అందించారు కాగా ఈ చిత్రంలో 2nd హీరోయిన్ గా నటించింది సునైనా .కొన్ని విజయవంతమైన తెలుగు తమిళ చిత్రాల్లో నటించింది సునైనా కాగా విజయ్ నటించిన తేరి చిత్రంలో గెస్ట్ రోల్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందింది.
సునైనా తెలుగు కన్నడ మలయాళ చిత్రాలకంటే కూడా తమిళంలో ఎక్కువ అవకాశాలు పొందుతుంది .సునైనా నటించిన ఎక్కువ చిత్రాలు తమిళంలో హిట్ కావడమే దీనికి కారణం .కాగా ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ సోదరుడు క్రేష్ణ ..క్రేష్ణ మొదటగా తమిళ తెరకు పరిచయం అయింది మణిరత్నం అంజలి తో ..తర్వాత చాల విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ డామ్ తెచ్చుకున్నారు క్రేష్ణ ..ఈయనను కృష్ణ అని కూడా పిలుస్తారు ..
asianetnews కథనం ప్రకారం హీరోయిన్ సునైనా హీరో కృష్ణ తో గత కొంత కాలంగా రిలేషన్షిప్ లో ఉంది అంట. కాకపోతే వీరిద్దరూ ఈ విషయాన్నీ ఎక్కడ చెప్పకుండా చాల రహస్యంగా ఉంచుతున్నారు ..ఎట్టకేలకు ఈ జంట వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తమిళ సినీ వర్గాలు మరియు సునైనా సన్నిహిత వర్గం చెప్తున్నారు . 2014 లో క్రేష్ణ ,సునైనా వన్మం అనే సినిమాలో కలిసి జంటగా నటించారు .ఆ సినిమాతో వీరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలుస్తుంది .తాజాగా విజృంభిస్తున్న కరోనా ప్రభావం తగ్గగానే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అయ్యారట ..ప్రస్తుతం సునైనా వయసు 30 సవంత్సరాలు కాగా క్రేష్ణ వయసు 42 ఏళ్ళు .
క్రేష్ణ కు ఇంతకుముందే పెళ్లి అయింది. 2014 లో క్రేష్ణ , హేమలత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ..కానీ వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని గొడవల వలన వీడుకులు తీసుకున్నారు ..తన భార్య వేధిస్తుంది అంటూ అప్పట్లో క్రేష్ణ స్వయంగా పోలీస్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ..కాగా కృష్ణ తన రెండో వివాహంతో అయిన సంతోషంగా ఉండాలని క్రేష్ణ అభిమానులు కోరుకుంటున్నారు .