Our freedom fighters sacrificed their lives for the sake of our country’s Independence. These slogans were recited by them will always hold a special place in our hearts. Here is the powerful slogans that can never be forgotten. Find out the list Famous slogans given by freedom fighter during Indian National Movement and Post
Mahatma Gandhi Famous Slogans
Subhash Chandra Bose Famous Slogans
Bhagat Singh Famous Slogans
Jawahar Lal Nehru Famous Slogans
Bal Gangadhar Tilak Famous Slogans
Sir Sayyid Ahmad Khan Famous Slogans
Savitribai Phule Famous Slogans
Sarojini Naidu Famous Slogans
Sardar Vallabhbhai Patel Famous Slogans
Raja Rammohan Roy Famous Slogans
Maulana Abul Kalam Azad Famous Slogans
Lala Lajpat Rai Famous Slogans
Rabindranath Tagore Famous Slogans
Indira Gandhi Famous Slogans
Gopalakrishna Gokhale Famous Slogans
Lal Bahadur Shastri Famous Slogans
Chandrashekhar Azad Famous Slogans
Atal Bihari Vajpayee Famous Slogans
Bal Gangadhar Tilak Famous Slogans
Aravind Ghosh Famous Slogans
మరికొన్ని సమరయోధుల నినాదాలు
మనం కోరుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. చేరుకోవడానికి ఎంచుకున్న దారి కూడా సరైనదిగా ఉండాల్సిందే. – డా. రాజేంద్ర ప్రసాద్
ఈ ప్రపంచంలో రెండు రకాల శక్తులున్నాయి. అందులో ఒకటి కలం అయితే రెండోది కత్తి.. ఈ రెండింటి మధ్యా పోటీతో పాటు శత్రుత్వం కూడా ఉంది. అయితే ఈ రెండింటి కంటే బలమైనది మూడోది ఉంది. అదే మహిళ. – మహమ్మద్ అలీ జిన్నా.
ఒక దేశ స్థితి గురించి చెప్పాలంటే ఆ దేశంలోని స్త్రీల పరిస్థితిని ఆధారం చేసి చెప్పవచ్చు – జవహర్ లాల్ నెహ్రూ.
ఒక వ్యక్తి చనిపోవచ్చు. కానీ అతడు చేసిన ఆలోచన మాత్రం మరణించదు. అతని మరణం తర్వాత వేల మంది జీవితాల్లో అది భాగమవుతుంది. – నేతాజీ సుభాష్ చంద్రబోస్.
మనిషి చేసిన చెడ్డపనుల్లో అన్నింటికంటే హేయమైనది మానవజాతిలో సగమైన స్త్రీలను హింసించడమే.. దీనికంటే దిగజార్చేది, క్రూరమైనది, దిగ్బ్రాంతి గొలిపేది ఇంకొకటి లేదు. – మహాత్మా గాంధీ
కష్టాలు, విమర్శలు, వ్యతిరేకత.. మనం వాటిని అధిగమించేందుకే వస్తాయి. వాటిని ఎదుర్కొని విజేతలుగా నిలవడంలో ఓ ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. ఎక్కడైతే ప్రశంసలు మాత్రమే లభిస్తాయో అక్కడ జీవితం కొన్ని రోజుల తర్వాత అందాన్ని కోల్పోతుంది. – విజయలక్ష్మీ పండిట్
నేను స్వేచ్ఛను, స్వేచ్ఛాయుతమైన అభివృద్ధిని కోరుకుంటున్నా. కేవలం నా దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం కోరుకుంటున్నా. – లాల్ బహదూర్ శాస్త్రి.
గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) – స్వామి దయానంద సరస్వతి
భారతదేశం, భారతీయుల కొరకే –స్వామి దయానంద సరస్వతి
జై విజ్ఞాన్ –అటల్‌బిహారి వాజ్‌పేయి
ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం- శ్రీశ్రీ
దేశ్ బచావో, దేశ్ బనావో –పి.వి.నరసింహారావు