యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొడుకుకి..ఆ హీరో అంటే చాలా ఇష్టమట..! Sunku Sravan May 14, 2022 6:48 PM టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ స్టైల్ చాలా బాగుంటుంది. ఆయన నటన, డాన్సులు, అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయి. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమ...