Acharya: అన్న కోసం పవన్ ఆ త్యాగం చేయనున్నాడా ? పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మరోసారి నిరాశ తప్పేలా కనుబడట్లేదు. పవన్ ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా ని ప్రొడ్యూసర్స్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు మరో వైపు సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాల లిస్ట్ కూడా పెద్దగానే ఉంది.
acharya-release-date
F3 , సర్కారు వారి పాట, నాగార్జున బంగార్రాజు, సినిమాలు విడుదల తేదీలు ముందుగానే అనౌన్స్ చేసారు. అయితే మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా మొదట దసరా కి ప్రేక్షకుల ముందికి తీసుకురావాలని అనుకున్న అది నెరేవేరేలా పరిస్థితులు కనుబడలేదు..అయితే ‘భీమ్లా నాయక్’ సినిమా ని మరి కొన్ని రోజులు వాయిదా వేసుకోవలసిందిగా కొరటాల శివ ‘భీమ్లా నాయక్’ నిర్మాతలని కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం లో చిరు స్పదించనప్పటికీ ఆచార్య సినిమా కి రామ్ చరణ్ సహా నిర్మాతగా ఉన్నారు. మరి వారితో చర్చలు జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మరికొన్ని రోజులు ల్లో తెలుస్తుంది.