సర్ప్రైజ్ ఇస్తా అంటూ పోస్ట్లు పెట్టింది. కానీ సీన్ రివర్స్ నెటిజన్స్ తో తిట్టించుకుంది హరితేజ ! ఆ పోస్టులో ఏముంది ? Sunku Sravan August 25, 2021 12:56 PM సెలెబ్రిటీస్ ఈ మధ్య చాల వరకు ప్రమోషన్స్ చేస్తున్నారు. కొందరు యాడ్స్ లో నటిస్తున్నారు, మరి కొందరు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న వాటికి తమ సోషల్ మీడియా లో ప్రమోట్ చేస్...