“అల వైకుంఠపురంలో” నుండి.. “ఖైదీ” వరకు.. “బాలీవుడ్” లో రీమేక్ అవుతున్న 12 సౌత్ సినిమాలు..! kavitha November 22, 2022 6:50 PM ఒకప్పుడు అయితే బాలీవుడ్ సినిమాల లైన్స్ తీసుకుని, ఇక్కడి నెటివికి తగ్గట్టుగా సినిమాలు తీసేవారు టాలీవుడ్ డైరక్టర్స్. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. సౌత్ సిని...