అయ్యప్ప మాల ధరించినందుకు పనిష్మెంట్ ఇచ్చారా..? ఇదెక్కడి వింత..? Vijaya krishna November 1, 2023 7:57 PM అయ్యప్ప మాల ధరించి స్కూల్ కి వెళ్ళిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురయింది. స్కూల్ కి వెళ్ళిన ఆ నలుగురు విద్యార్థులను లోపలికి అనుమతించకుండా క్లాస్ రూమ్ బయట నిలబెట...