Pawan Kalyan Rana Movie: మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అవనున్న పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ హీరో గా మలయాళం రీమేక్ ‘అయ్యప్పనుం కోశియుమ్’ సినిమా ని తెలుగు లో తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో మరో పాత్రలో దగ్గుబాటి రానా కూడా పవన్ పక్కన నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా. థమన్ ఈ సినిమాకి సంగీతం ఇవ్వనున్నారు.
Also Read: AHA: ఈ వారం ప్రముఖ ఓటీటి ‘ఆహా’ లో ఈవారం విడుదల అవనున్న సినిమాలు ఇవే !
pawan-kalyan-new-movie
ఇప్పటికే చాల వరకు షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్. కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. పవన్ కి కూడా కోవిడ్ సోకడం పాలిటిక్స్ కారక్రమాల్లో బిజీ ఉండటం. తో కొంత కాలం షూటింగ్ బ్రేక్ పడింది.
Also Red: MIRABHAI CHANU: పథకాలు సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియచేసిన మహేష్, పవన్ !
pawan-kalyan-new-movie
తిరిగి ఇవాళ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు చిత్ర యూనిట్. హైదరాబాద్ లోని అల్యు మినియం ఫ్యాక్టరీలో మళ్ళీ షూటింగ్ జరగబోతుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కూడా పాల్గొనబోతునన్టు తెలుస్తుంది. ఈ సినిమాకి డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూరుతున్నారు.