“ప్రపంచ కప్ ఆడడానికి వచ్చి ఇవేం పనులు… ఏకంగా 7 లక్షలు..?” అంటూ… “బాబర్ అజాం” పై ఫైర్..! Vijaya krishna November 4, 2023 1:23 PM 2023 వన్డే ప్రపంచ కప్ లో మరో ఆసక్తికర సమరానికి వేదిక సిద్ధమైంది. శనివారం బెంగళూరులో పాకిస్తాన్ న్యూజిలాండ్ అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలవడం ఇరుజట్లకు ...