మధ్యంతర బెయిల్ ఇచ్చేముందు… “చంద్రబాబు నాయుడు” కి పెట్టిన 5 కండిషన్స్ ఏంటో తెలుసా..? Vijaya krishna October 31, 2023 1:09 PM టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చంద్రబాబు అరెస్టు 53 ర...