Anchor Ravi: “కావాలంటే నన్ను చేసుకోండి.. మావాళ్లని వదిలేయండి” యాంకర్ రవి ఎమోషనల్ పోస్ట్ .! Sunku Sravan September 6, 2021 12:08 PM గత కొన్ని సంవత్సరాలుగా బుల్లి తెర పైన ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న మేల్ యాంకర్స్ లో ఒకరు 'రవి'. బుల్లితెర పైన బాగా పాపులారిటీ ని సంపాదించిన రవి అయన ప్రేక్షకులకి ఎల...