Eetela Rajendar: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఊహించని ఫలితం వస్తుంది: ప్రకాశ్ రావు.తెలంగాణ లో ఇప్పుడు అందరి ద్రుష్టి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నియోజిక వర్గం అయిన ‘హుజురాబాద్’ ఎలక్షన్ పైనే ఉంది. రాజీనామా చేసి బీజేపీ లో చేరిన ఈటెల రాజేందర్ తిరిగి బీజేపీ తరుపున గెలిచి తన సత్త చాటాలని ఎదురు చూస్తున్నారు.
అంతే కాదు తెరాస కూడా ఈ ఎలక్షన్ ని ప్రతిస్త్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు ఆ నియోజిక వర్గం లో మొదలు పెట్టింది. ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత హుజురాబాద్ ప్రజల పై ఉందని తెలిపారు ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావుఈటెల రాంజేందర్ గారు ఇప్పటి వరకు ఆరుసార్లు పోటీ చేసారని ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని చెప్పారు ప్రకాష్ రావు.
Also Read: తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న మరొక స్టార్ హీరో మనవరాలు.!