జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన కథానాయిక. ఎప్పుడూ ఏదో ఒక కొత్త లుక్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. శ్రీదేవి కూతురు గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది.
ఆమె నటనతో పాటుగా తన గ్లామర్ పై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. బాలీవుడ్ లో ఇప్పటికే నాలుగు పదుల వయస్సు దాటి కూడా వారి అందాలతో కుర్రకారును షేక్ చేస్తున్నారు.
కానీ జాన్వి యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ. అందుకే ఈమె కూడా ఏ మాత్రం తగ్గకుండా తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ హృదయాలను విలవిల లాడిస్తోంది. దీనికోసం ఆమె రెగ్యులర్ గా జిమ్ కు వెళుతూ తన ఫిట్నెస్ పై దృష్టిసారించింది. ఆమె జిమ్ కి వెళ్ళిన ప్రతి సారి ఆమె ఫొటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. దీంతో చాలా మంది బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
కానీ ఈ మధ్యకాలంలో జాన్వి ఇంకా అందాల ఆరబోతను పెంచేసింది. ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. తాజాగా జాన్వి బ్లాక్ డ్రెస్ లో ఒక రెస్టారెంట్ దగ్గర తళుక్క మన్నది. మరీ పొట్టి డ్రెస్సులో తన అందాలను చూపిస్తూ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఆ పొట్టి డ్రెస్సులు చూసి మరీ ఇంత పొట్టి డ్రెస్ వేసుకొని పబ్లిక్ లో తిరుగుతుంటే అందరూ షాక్ అవుతున్నారు. కానీ జాన్వికి ఇదేమి కొత్త కాదు. దీంతో ఆమెపై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. నైట్ డ్రెస్ వేసుకొని రెస్టారెంట్ కి వచ్చావ్ ఏంటి జాన్వీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
https://www.instagram.com/reel/CduWJhpIdDA/?utm_source=ig_web_button_share_sheet