Tollywood Heros Houses: సాధారణంగా సెలబ్రిటీలకి సంబంధించిన ప్రతి విషయం క్యూరియస్ గానే ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా. వాళ్లు రోజు ఏం తింటారు? ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు? ఇంట్లో ఎలా ఉంటారు? ఇలా అన్నమాట. అంతకుముందు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి వాళ్లు చెప్పేంతవరకు ఏదీ మనకు తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి మొత్తం కాకపోయినా కొంచెం తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు? ఏం తింటారు? ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
అలా సెలబ్రెటీలు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడకపోయినా కూడా సోషల్ మీడియాలో వాళ్ల పోస్ట్ చూసి అందరూ అర్థం చేసుకుంటారు. కొంతమంది మాత్రం సెలబ్రిటీలు కూడా మన లాగా మామూలు మనుషులే. వాళ్లు కూడా మనలాగే నార్మల్ గానే ఉంటారు అని అనుకుంటారు. మరికొంతమంది మాత్రం వాళ్ల గురించి తెలుసుకోవాలని ఉత్సాహం తో ఉంటారు. ఈ విషయాలు మాత్రమే కాకుండా సెలబ్రిటీస్ ఇళ్లు ఎలా ఉంటాయో అని కూడా చాలా మందికి తెలుసుకోవాలి అనిపిస్తుంది. పైన చెప్పినట్టు సోషల్ మీడియా ఉంది కాబట్టి సెలబ్రిటీల ఇళ్ల ఈ విషయం కూడా కొంతవరకు తెలిసే ఉంటుంది. అలా మన హీరోల ఇళ్లు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
#1 వెంకటేష్
#2 నాగార్జున
#3 చిరంజీవి
#4 బాలకృష్ణ
#5 నాగ చైతన్య
#6 జూనియర్ ఎన్టీఆర్
#7 మహేష్ బాబు
#8 అల్లు అర్జున్
గెస్ట్ హౌస్
#9 విజయ్ దేవరకొండ
#10 రానా దగ్గుబాటి
#11 ప్రభాస్