చింతకుంట మునుస్వామి అలియాస్ సీఎం రమేష్ .. మాజీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కు బాగా కావాల్సిన వ్యక్తి.
రమేష్ తండ్రి మునుస్వామి తల్లి రత్నమ్మ వీరిది కడప సమీపంలోని పోట్లదుర్తి అనే ఒక గ్రామం .రమేష్ పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ కి సంబందించిన వ్య్తకి కాగా ఈయన భార్య శ్రీదేవి ..రమేష్ కు ఇద్దరు పిల్లలు .మొదటగా రాజ్యసభలోకి తెలంగాణ నుండి వెళ్లగా 2014 నుండి 2018 వరుకు పని చేసారు .తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి ఏప్రిల్ 3 2018 నుండి రెండొవ సరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు ..రాజకీయంగా కాకుండా రమేష్ ఒక వ్యాపారవేత్త ..రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థాపకుడు ఈ కంపిని 1000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ కలిగి ఉంది ..కాగా ఈ కంపిని రోడ్స్ , ఎనర్జీ ,ప్రాపర్టీ డెవలప్మెంట్ కు పనిచేస్తుంది .కడప నుండి 2014 లో హాంగర్ స్ట్రైక్ మొదలుపెట్టిగా దానికి తమిళనాడు కరుణానిధి కూతురు కానుమోజహి సందర్శించారు .
తాజాగా సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. తనకు సంబందించిన ఇల్లు కంపినీలపై ఈ సోదాలు నిర్వహించారు .కాగా సీఎం రమేష్ మాత్రం మీడియా ముందు దైర్యంగా మాట్లాడారు. నాకు ఎలాగో ఆదాయానికి మించిన ఆస్తులు లేవని వారి పని వారు చేసుకుంటున్నారు వారికీ కూడా ఈ విషయం తెలుస్తుంది అని సమాధానమిచ్చారు ..
ఈ దాడులు జరగడానికి కారణం నేను సెంట్రల్ లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడమే అని అన్నారు ..కాగా మీరు ఎందుకు దీనికి బయడడం బాధపడడం మీకు ఆదాయానికి మించి ఆస్తులు లేనప్పుడు అని వైస్సార్సీపీ పార్టీ వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు ..
ఈ శుక్రవారం అయన ఆఫీస్ లు ఇల్లు అన్ని కూడా సొద చేసారు అధికారులు ..అయన మొదట సరిగా ఉన్నపుడు వెల్లడించిన ఆస్తుల వివరాలకు రెండొవసారి ఎంపీగా ఉన్నపుడు ఆస్తుల వివరాలలో చాలా తేడా ఉందని అధికారులు వెల్లడించారు ..ఈ ఇన్కమ్ టాక్స్ రైడ్ లపై సీఎం రమేష్ ఆస్తులు వైరల్ అవుతున్నాయి .కాగా అయన డైనింగ్ టేబుల్ ,స్విమ్మింగ్ పూల్ ,హోమ్ థియేటర్ లలో కలిగిన మోడరన్ టెక్నాలజీ ని సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు వీక్షిస్తూ నివ్వెరపోయారు.