టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే పళ్లు వూడిపోతాయంటారు? నిజమేనా? Megha Varna April 21, 2020 12:00 AM ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు.శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు...