Paagal Movie Dialogues In Telugu, Vishwak Sen dialouges in Paagal: విశ్వక్ సేన్ హీరోగా నివేత పేతురాజ్ హీరోయిన్ గా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘పాగల్‘. ఈ సినిమా ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ, రాహుల్ రామ కృష్ణ లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. రాధన్ సంగీతాన్ని సమకూర్చారు. కరోనా మహమ్మారి తగ్గడం తో సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఇన్ని రోజులు విడుదలకి నోచుకోని సినిమాలు అన్ని క్యూ కడుతున్నాయి.
Paagal Movie Dialogues Lyrics Telugu
‘నా పేరు ప్రేమ్, నేను 1600 మంది అమ్మాయిలని ప్రేమించాను.’
‘ఇక్కడ గీతెక్కడఉంటుంది సార్’ ?
కుప్పిలి గీత
బెక్కం గీత
బెజవాడ గీత
మార్వాడి గీత
టెన్త్ ఫెయిల్ గీత
టెన్త్ పాస్ అయిన గీత
పబ్జీ ఆడే గీత
లూడో ఆడే గీత
క్యాండీ క్రష్ ఆడే గీత
చాలా మంది గీతాలు ఉన్నారు కానీ నీకు ఏ గీత కావలి’ ?
‘ఇంత మంది గీతాలని పెట్టేసారు .. ఎం చేస్తుంటారు సార్ మీరు’?
‘నువ్ ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నావో? ఏ అమ్మయిని ప్రేమించట్లేదో తెలియక మేము అమ్మాయిలని ఏడిపించడం మానేసాం’
‘కాదు బ్రో మనం వచ్చి గంటయ్యింది ఈ అమ్మాయి కనపడట్లేదు ఏంటి’ ?
‘కరోనా తో ఉన్న ఉన్నవాడితో అయిన తిరగచ్చు ఏమి కానీ నీలాంటి కరువు లో ఉన్నవాడితో అస్సలు తిరకూడదు’..
‘నిన్న నాకు ఐ లవ్ యూ చెప్పింది నువ్వే కదా ?
”సి కాను లాంటివి నచ్చవు నచ్చవు అంటే అస్సలు నచ్చవు..’ చాలా అంటే చాలా ఎక్కువ నచ్చవు..’
‘కిస్ అంటే లిప్స్ మీదే చెయ్యాలా ? కిస్ లిప్స్ మీదే చేస్తారు.. నీస్ మీద కాదు”..
‘చూడ ఇప్పటి దాకా ఒక ఎత్తు ఇప్పటి నుండి ఒక ఎత్తు’